2,000 మంది CJIకి లెటర్స్..

ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న SIR, ECINet ప్రాసెస్‌పై సుప్రీంకోర్టు నేరుగా జోక్యం చేసుకుని విచారించాలని దేశవ్యాప్తంగా 2,000 మందికి పైగా సిటిజన్స్ CJI జస్టిస్ సూర్య కాంత్‌కు ఓపెన్ లెటర్స్ రాశారు. ఓటర్ రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌లో పర్మిషన్ లేకుండా చేంజెస్ చేశారన్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ SIR ప్రాసెస్ చట్టబద్ధత తేలేవరకు దానిపై ఇమ్మీడియట్‌గా స్టే విధించాలని లెటర్‌లో రిక్వెస్ట్ చేశారు.
