← Back to news

ప్రశ్నిస్తే మంత్రి చెంపదెబ్బ

By Krishna· 2h ago· X

రోడ్డు క్వాలిటీపై ప్రశ్నించిన యువకుణ్ని ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ మంత్రి ప్రవేశ్ వర్మ చెంపదెబ్బ కొట్టిన వీడియోని ఆమ్ ఆద్మీ పార్టీ షేర్ చేసింది. AAP ఎమ్మెల్యే జర్నైల్ సింగ్.. రోడ్డు లోపాలను చూపిస్తుండగా.. కోపం వచ్చిన మంత్రి.. ఆ కోపాన్ని.. పక్కనే ఉండి ప్రశ్నిస్తూ, కెమెరాతో వీడియో తీస్తున్న యువకుడిపై చూపారు. కొత్తగా వేసిన ఆ తారు రోడ్డు పెచ్చులుగా ఊడొచ్చేస్తోంది. క్వాలిటీ లేదన్నందుకు BJP మంత్రి తట్టుకోలేకపోయారు. "Gen Z పవర్ ఇంకా తెలిసినట్లు లేదు" అని ఆప్ సెటైర్ వేసింది.

More in National