← Back to news

ఢిల్లీ నుంచే ఓట్లు తీసేస్తున్నారా?

By Sahani· 1h ago· Thehindu· maharashtra
ఢిల్లీ నుంచే ఓట్లు తీసేస్తున్నారా?

మహారాష్ట్రలో SIR ప్రాసెస్‌లో ఏకంగా 3 కోట్ల మంది ఓటర్లను డిలీట్ చేశారని MLA రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. అఫీషియల్ డేటా ప్రకారం 2.07 కోట్ల ఫారాలు కలెక్ట్ అవ్వలేదన్నారు. ముంబై ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ఎలక్షన్ పవర్స్ సెంట్రలైజ్ చేసి ఢిల్లీ నుంచే ఓటర్ల పేర్లు యాడ్, డిలీట్ చేస్తున్నారని మండిపడ్డారు. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామాతో పాటు EVMలను పూర్తిగా తొలగించి, ఎలక్షన్ ప్రాసెస్‌లో ట్రాన్స్‌పరెన్సీ తేవాలని డిమాండ్ చేశారు.

More in National