← Back to news

CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే క్వశ్చన్స్

By Sahani· 2h ago· X

మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ ట్రైబల్ స్కూల్ దుస్థితిపై CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ చదువుకుంటున్న గిరిజన పిల్లలకు కనీస సౌకర్యాలు లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ, "రాజకీయ నాయకులు తమ సొంత పిల్లలను ఇలాంటి స్కూల్‌కి పంపుతారా?" అని నిలదీశారు. అలాగే అక్కడ పనిచేస్తున్న ఆశా వర్కర్లకు గత 6 నెలలుగా శాలరీస్ కూడా అందలేదని ట్వీట్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ట్రైబల్ ఏరియాల్లో ఎడ్యుకేషన్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

More in Current Affairs