'ఈ నీళ్లు MLAల పిల్లలు తాగుతారా?'.. అభిజీత్ దీప్కే ఫైర్
MP బాలాఘాట్‌లో పొల్యూట్ అయిన వాటర్ తాగి 30 మందికి పైగా గిరిజన పిల్లలు చనిపోవడంపై అభిజీత్ దిప్కే సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. విలేజ్‌లోని ట్యాప్‌ల నుంచి బురదగా వస్తున్న నీటి వీడియోని పోస్ట్ చేస్తూ, "మన మినిస్టర్లు, MLAలు వాళ్ల పిల్లలతో ఈ డర్టీ వాటర్ తాగిస్తారా?" అని క్వశ్చన్ చేశారు. ప్రాపర్ హెల్త్ కేర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేక చిన్న పిల్లలు చనిపోతున్నా గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. ఈ ప్రాబ్లమ్‌పై హైకోర్ట్ కూడా రెస్పాండ్ అయి అధికారులను వివరణ కోరింది.



