← Back to news

20 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌కు భారత్‌

By BK· 1d ago
20 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌కు భారత్‌

మన ఇండియా అండర్-20 ఫుట్‌బాల్ టీమ్ ఒక రేంజ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చింది. 20 ఏళ్ల తర్వాత AFC ఆసియా కప్‌కు క్వాలిఫై అయ్యింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 3-0 తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి గెలుపు సాధించింది. డ్యానీ, విశాల్, అర్బాష్ సూపర్ గా గోల్స్ వేసి టీమ్‌ను గెలిపించారు. గ్రూప్-బీలో సెకండ్ ప్లేస్ కొట్టి మెయిన్ టోర్నీకి సెలెక్ట్ అయ్యారు. లాస్ట్‌గా ఇండియా 2006లో ఈ టోర్నీ ఆడింది.

More in Sports