← Back to news

‘చెప్పాం.. చేస్తున్నాం' పోస్టర్ ఆవిష్కరణ

By Bala· 2h ago
‘చెప్పాం.. చేస్తున్నాం' పోస్టర్ ఆవిష్కరణ

అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు సోమవారం పార్టీ ముఖ్య నేతలతో కలిసి 'చెప్పాం.. చేస్తున్నాం' పోస్టర్ను ఆవిష్కరించారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం 2.0, స్త్రీ శక్తి పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతోందన్నారు.

More in Local