← Back to news

సాకే వాగు ప్రవాహాన్ని పరిశీలించిన DRDA PD

By PV RAMANA· 7h ago· Parvathipuram, Sarubujjili, Srikakulam
సాకే వాగు ప్రవాహాన్ని పరిశీలించిన DRDA PD

పుత్తూరు గ్రామంలో సాకే వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పార్వతీపురం మన్యం జిల్లా DRDA PD సీహెచ్ ప్రభావతి గురువారం సాయంత్రం పరిస్థితిని పరిశీలించారు. స్థానికుల సహకారంతో గెడ్డ వైపు ప్రజలు వెళ్లకుండా తాత్కాలికంగా ఆ దారిని మూసివేశారు. ప్రవాహం కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని PD ఆదేశించారు.

More in Local