← Back to news

నాగార్జునసాగర్ నీటిమట్టం వివరాలు ఇలా!

By Bala· 2h ago
నాగార్జునసాగర్ నీటిమట్టం వివరాలు ఇలా!

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం ఈరోజు 536.10 అడుగులకు చేరింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు నమోదైన వివరాల ప్రకారం నీటి నిల్వ 180.2988 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి 2,300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ఎస్ఎల్బీసీకి 2,000, ఎల్ఎల్సీకి 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు.

More in Local