కీటో డైట్‌పై షాకింగ్ స్టడీ

బరువు తగ్గేందుకు చాలామంది అనుసరించే కీటో డైట్‌పై MIT(మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) రీసెర్చర్స్ ఆసక్తికర విషయాన్ని గుర్తించారు. ఈ డైట్ ఇచ్చిన ఎలుకల్లో చిన్న పేగులో కణితులు ఎక్కువగా ఉన్నాయని, పెద్ద పేగులో మాత్రం తగ్గయని ఇది క్యాన్సర్ రిస్క్‌గా మారుతుందని తెలిపారు. కీటో డైట్‌లో అధికంగా ఉండే కొవ్వు పేగు కణాల పెరుగుదలను వేగవంతం చేయడం దీనికి కారణం కావచ్చని అని అన్నారు. అయితే, మనుషుల్లోనూ ఇదే ప్రభావం ఉంటుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.



