← Back to news

EMIల రూపంలో లంచం.. ACBకి చిక్కిన అధికారి

By Bala· 1d ago

TG: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పరిధిలో 21 అంగన్‌వాడీ కేంద్రాల నుంచి లంచం తీసుకుంటున్న చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దారోజు పద్మను ACB అధికారులు పట్టుకున్నారు. ఒక్కో కేంద్రం నుంచి నెలకు 1,000 రూపాయల చొప్పున మూడు నెలలకు మొత్తం63 వేల లంచం తీసుకుంటున్నట్లు గుర్తించారు. అంగన్‌వాడీ కేంద్రాలపై నెగెటివ్ రిపోర్టులు ఇవ్వకుండా ఉండేందుకు ఈ డబ్బులు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

More in TG