← Back to news

చాకలి ఐలమ్మ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్

By Bala· 2h ago
చాకలి ఐలమ్మ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్

TG: చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల భూములు, హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమని కలెక్టర్ అన్నారు. ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

More in TG