← Back to news

MBA, MCA ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్

By rajaratnam· 20h ago· Guntur
MBA, MCA ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ MBA, MCA ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఈ ఎగ్జామ్‌లో ఎంబీఏలో 684 మంది, ఎంసీఏలో 97 మంది క్వాలిఫై అయ్యారు. పాసైన స్టూడెంట్స్ 2026-27 అకాడమిక్ ఇయర్‌కు అక్టోబర్ 10లోగా అడ్మిషన్స్ తీసుకోవాలని అధికారులు చెప్పారు. AP ICET-2026లో ర్యాంక్ వచ్చిన వారు కూడా డైరెక్ట్‌గా జాయిన్ అవ్వొచ్చని తెలిపారు.

More in Local