← Back to news

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ విడుదల

By Vishi· 7 Aug 2026

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రిలీజైంది. ఇందులో సూర్య క్లాసీ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు. వెంకీ స్టైల్ మేకింగ్‌ సూపర్‌గా ఉందని వ్యూవర్స్ అంటున్నారు. అల్లరి పిల్లగా మమితా బైజు డైలాగ్స్ అలరిస్తున్నాయి. రాధిక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈనెల 14న సినిమా విడుదలవుతుంది.

More in Cinema