కొరియన్ ఆత్మతో వరుణ్ తేజ్ రచ్చ..

వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండో-కొరియన్ హారర్ కామెడీ మూవీ 'కొరియన్ కనకరాజు'. ఒక పల్లెటూరి యువకుడి శరీరంలోకి కొరియన్ ఆత్మ ప్రవేశించడం అనే సరికొత్త పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. వరుణ్ తేజ్ నటన, మేకోవర్ బాగుండగా, కమెడియన్ సత్య తన కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్విస్తున్నారు.



