స్కూల్ ప్రాబ్లమ్స్‌పై యూటీఎఫ్ ఫోకస్

AP : విశాఖ ములగాడ మండలంలో స్కూల్స్ విజిట్ చేసిన యూటీఎఫ్ లీడర్స్, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు. సబ్జెక్ట్ టీచర్స్, పీఈటీలు సరిగా లేక స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్‌ని టీచర్స్ వాళ్ల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఆఫీసర్స్ కి తీసుకెళ్లి వెంటనే సాల్వ్ చేస్తామని జిల్లా ప్రధాన కార్యదర్శి అంబేడ్కర్ చెప్పారు. ఈ విజిట్‌లో రిజ్వాన్, బాషా, సత్యనారాయణ పాల్గొన్నారు.





