← Back to news

స్మైలింగ్ డిప్రెషన్ అంటే ఏంటి?

By Nani Eluri· 11 Oct 2026· Bbc
స్మైలింగ్ డిప్రెషన్ అంటే ఏంటి?

బయటికి ఫుల్ హ్యాపీగా కనిపిస్తూ, అందరితో నవ్వుతూ మాట్లాడేవాళ్లు కూడా లోపల బాధపడుతుండొచ్చు. దీన్నే ‘స్మైలింగ్ డిప్రెషన్’ అంటారు. తమ బాధను ఎవరికీ చెప్పకుండా, లోపలే దాచుకుంటూ రోజువారీ పనులు చేసుకుంటారు. కానీ లోపల ఒంటరితనం, నిరాశ, ఒత్తిడితో ఇబ్బంది పడొచ్చు. అందుకే ఎప్పుడూ నవ్వుతూ కనిపించేవాళ్లకు సమస్యలే లేవని అనుకోకండి. మీలో లేదా మీకు తెలిసిన వాళ్లలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తే మాట్లాడండి.. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోండి.

More in Health