← Back to news

రోడ్లపై వరద నీరు.. యుద్ధప్రాతిపదికన తొలగింపు పనులు

By epuri rajaratnam· 1d ago· Mangalagiri Urban, Mangalagiri, Guntur
రోడ్లపై వరద నీరు.. యుద్ధప్రాతిపదికన తొలగింపు పనులు

గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలో భారీ వర్షాల కారణంగా రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో చేరిన వర్షపు నీటిని తొలగించే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళగిరి పట్టణంలోని గౌతమబుద్ధ రోడ్డు తదితర ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా నీటిని తొలగించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఆయన ఆదేశాలతో MTMC కమిషనర్ పర్యవేక్షణలో సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

రోడ్లపై వరద నీరు.. యుద్ధప్రాతిపదికన తొలగింపు పనులు
రోడ్లపై వరద నీరు.. యుద్ధప్రాతిపదికన తొలగింపు పనులు

More in Local