← Back to news

ఇండియాలో K-Pop ఫెస్టివల్..

By Nani Eluri· 22h ago· Indiatoday
ఇండియాలో K-Pop ఫెస్టివల్..

Weverse Con Festival 2027 Line-Up ను నిర్వాహకులు అనౌన్స్ చేశారు. 2027 మార్చి 27, 28 తేదీల్లో న్యూఢిల్లీలో ఈ ఈవెంట్ జరగనుంది. కొరియా బయట ఈ ఫెస్టివల్ జరగడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ షోలో ఎన్హైపెన్, ఎరిక్ నామ్, హ్వాసా, లీ సెరాఫిమ్, టుమారో ఎక్స్ టుగెదర్ వంటి K-పాప్ స్టార్స్ పెర్ఫార్మ్ చేయనున్నారు. అక్టోబర్ 27న టికెట్ ప్రీ-సేల్, అక్టోబర్ 30న జనరల్ బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి. టికెట్లు BookMyShowలో అవైలబుల్‌గా ఉంటాయి. దీంతో ఫ్యాన్స్ చాలా ఖుషీ అవుతున్నారు.

More in Entertainment