← Back to news

ముంబైలోనూ ప్రొటెస్టర్లను డిటైన్.. ఆదిత్య ఠాక్రే ఫైర్!

By Nani Eluri· 2h ago· Indiatimes
ముంబైలోనూ ప్రొటెస్టర్లను డిటైన్.. ఆదిత్య ఠాక్రే ఫైర్!

ఢిల్లీలో CECకి వ్యతిరేకంగా CJP చేసిన ప్రొటెస్ట్ ఎఫెక్ట్ ముంబైలోనూ కనిపించింది. అక్కడ నిరసన తెలిపిన వారిని పోలీసులు డిటైన్ చేయడంపై శివసేన (UBT) నేత ఆదిత్య ఠాక్రే ఫైర్ అయ్యారు. ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేస్తున్న వారిని కూడా ఎందుకు డిటైన్ చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ నిరసనకారులను చూసి భయపడుతోందని విమర్శించారు. డిటైన్ అయిన వారికి లీగల్ సపోర్ట్ ఇస్తామని తెలిపారు. అయితే, పోలీసులు తర్వాత నిరసనకారులను విడుదల చేశారు.

More in National