← Back to news

కాలిపోతున్న యూరప్‌.!

By Krishna· 23h ago

యూరప్‌లో చాలా దేశాల ఆర్థిక పరిస్థితి బాలేదు. ధరలు, ఖర్చులు బాగా పెరిగాయి. ప్రజలు హింసకు పాల్పడుతున్నారు. ఫ్రాన్స్‌లో విద్యా సౌకర్యాల కొరత, అధిక ఖర్చులతో లక్షల మంది వీధుల్లోకి వచ్చి.. భవనాల్ని తగలబెడుతున్నారు. ఇటలీలో మిలన్, బొలోగ్నాలో ఖర్చులు పెరిగి.. హింసకు దిగారు. పోర్చుగల్‌, లిస్బన్‌లో ఇళ్ల అద్దెలు డబుల్ అయ్యి, వేతనాలు పెరగక ప్రొటెస్టులు చేస్తున్నారు. బెల్జియంలో బ్రస్సెల్స్, లీజ్‌లో విద్యా ఫీజులు పెరిగి ఘర్షణకు దిగారు. ఆల్బేనియా, స్పెయిన్, గ్రీస్, జర్మనీ, ఆస్ట్రియాలోనూ యువత భగ్గుమంటున్నారు.

More in International