నెక్స్ట్ 5 డేస్ ఎండలు మామూలుగా ఉండవు! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!

తెలంగాణలో రాబోయే ఐదు రోజులు ఎండలు నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని హైదరాబాద్ వెదర్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. ఎండలు రికార్డ్ స్థాయిలో పెరుగుతుండటంతో కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారు. మెయిన్ గా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ 45 డిగ్రీలు దాటే ఛాన్స్ ఉంది. అందుకే afternoon టైమ్ బయటకు వెళ్లొద్దని, వాటర్, మజ్జిగ ఎక్కువగా తాగుతూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.



