← Back to news

చీమల క్రమశిక్షణ చూస్తే షాక్ ఔతరు!

By sahani· 11 Apr 2026· Telugu Report

సింగిల్ గా అసాధ్యమైన పనులను కూడా టీమ్‌వర్క్‌తో క్రమశిక్షణతో విజయాన్ని చీమలు ఎలా సాధించవచ్చో ఇందులో చూపించాయి. వ్యక్తిగత ప్రతిభ కంటే టీం వర్క్ కి ఉన్న బలం గొప్పదని, టీం సక్సెస్ కి యునిటీ ముక్యమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నేను కంటే మనం అనే భావనే గెలుపుకు మూలమని ఈ వీడియో నిరూపిస్తోంది.

More in Motivational

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 2d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.