← Back to news

ఫ్రెండ్‌షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలా ఉండండి!

By Sahani· 2h ago
ఫ్రెండ్‌షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలా ఉండండి!

మంచి రిలేషన్స్, ఫ్రెండ్‌షిప్స్ ఎప్పటికీ నిలవాలంటే కేర్, ఎఫర్ట్ చాలా అవసరమని హ్యూమన్ బిహేవియర్ ఎక్స్‌పర్ట్ జో నవారో చెప్పారు. ఇగో పక్కనపెట్టి మనమే ముందుగా కాల్ లేదా మెసేజ్ చేయాలని సూచించారు. క్లోజ్ అయిన వారికి రెస్పెక్ట్ ఇస్తూ, ఫుల్ సపోర్ట్‌గా ఉండాలన్నారు. ఉమెన్ డైరెక్ట్‌గా మాట్లాడుకోవడం వల్ల కనెక్ట్ అయితే, మెన్ కలసి పనులు చేయడం ద్వారా క్లోజ్ అవుతారు. చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ పక్కనపెట్టి, నమ్మకంగా ఉంటేనే ఏ బాండింగ్ అయినా గట్టిగా ఉంటుందన్నారు.

More in Motivational