← Back to news

కొత్త హాస్టల్‌కి మినిస్టర్ శంకుస్థాపన

By BK· 3h ago· మంచిర్యాల
కొత్త హాస్టల్‌కి మినిస్టర్ శంకుస్థాపన

మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలంలో SC స్టూడెంట్స్ కోసం కొత్త వసతి గృహానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద శంకుస్థాపన చేశారు. స్టూడెంట్స్‌కి మంచి చదువుతో పాటు బెస్ట్ హాస్టల్ ఫెసిలిటీస్ అందించడమే ప్లాన్ అని మంత్రి చెప్పారు. 1.81 కోట్ల రూపాయిల CSR ఫండ్స్‌తో ఈ హాస్టల్ బిల్డింగ్ కడుతున్నారు. ఎడ్యుకేషన్, స్టూడెంట్స్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే లేదని స్పష్టం చేశారు.

More in Local