← Back to news

Commercial Cylinder ధరలు ఎందుకు పెరిగాయి?

By Vishnu· 2h ago
Commercial Cylinder ధరలు ఎందుకు పెరిగాయి?

హోటళ్లు, వ్యాపారాల్లో వాడే 19 కేజీల Commercial Cylinder ధరను ఆయిల్ కంపెనీలు 10 రూపాయలు పెంచాయి. ఇళ్లలో వాడే Domestic Cylinder రేటును మాత్రం మార్చలేదు. దేశంలో 90 శాతం గ్యాస్ వినియోగం ఇళ్లలోనే జరుగుతుంది. ఒక్కో Domestic సిలిండర్‌పై కంపెనీలకు దాదాపు 200 రూపాయల వరకు నష్టం వస్తోంది. ఈ నష్టాలను తగ్గించుకోవడానికే Commercial సిలిండర్ల ధరను స్వల్పంగా పెంచినట్లు నిపుణులు చెబుతున్నారు.

More in Current Affairs