← Back to news

CJP రాజకీయ పార్టీ కాదు: సోనమ్ వాంగ్‌చుక్

By A.Ajay· 2h ago
CJP రాజకీయ పార్టీ కాదు: సోనమ్ వాంగ్‌చుక్

CJP రాజకీయ పార్టీగా మారకూడదని యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ అభిప్రాయపడ్డారు. పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన ఆయన ఇటీవల మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమం ఏ పార్టీకి అనుకూలంగా మారకూడదన్నారు. BJP, కాంగ్రెస్, AAP.. ఏ పార్టీ అయినా ప్రజలకు సమాధానం చెప్పేలా ఉండాలని, ప్రశ్నించే సమూహంలా CJP కొనసాగాలని చెప్పారు. CJPలోని వ్యక్తులకు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉంటే అది వారి వ్యక్తిగత నిర్ణయమని క్లారిటీ ఇచ్చారు.

More in Current Affairs