← Back to news

ఒకే టీషర్ట్‌.. 7 ఏళ్లలో బిగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌!

By Anusha· 29 Sept 2026· Indianexpress
ఒకే టీషర్ట్‌.. 7 ఏళ్లలో బిగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌!

ఇన్‌స్టాగ్రామ్‌ క్రియేటర్‌ సిమ్రన్‌ పూనియా షేర్‌ చేసిన Before-After ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. 2019లో బీచ్‌లో వేసుకున్న అదే టీషర్ట్‌తో తాజా ఫొటోను ఆమె పోస్ట్‌ చేశారు. ఈ ఏడేళ్లలో ఏకంగా 65 కేజీల బరువు తగ్గినట్లు తెలిపారు. బరువు తగ్గడం కొన్ని రోజుల్లో జరిగే మార్పు కాదనీ.. ఫుడ్, ఎక్సర్‌సైజ్‌లో క్రమంగా మార్పులు చేసుకుంటూ ముందుకు సాగితే లాంగ్ టైమ్ గుడ్ రిజల్ట్స్ వస్తాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

More in Health