← Back to news

GPT-6.1 Astra రిలీజ్‌ ఎందుకు ఆపేశారు?

By Anusha· 29 Sept 2026· Thehindu
GPT-6.1 Astra రిలీజ్‌ ఎందుకు ఆపేశారు?

OpenAI తన కొత్త AI మోడల్ GPT-6.1 Astraను రిలీజ్‌ చేయాలనే ప్లాన్‌ను సెఫ్టీ ఇష్యూస్‌ కారణంగా రద్దు చేసినట్లు సమాచారం. ఇంటర్నల్ టెస్టుల్లో ఈ మోడల్.. ఇచ్చిన పనిని మించి నిర్ణయాలు తీసుకోవడం, చేసిన పనిని యూజర్లకు సరిగ్గా చెప్పకపోవడం వంటి సమస్యలు గుర్తించినట్లు OpenAI తెలిపింది. అక్టోబర్‌లో ChatGPT, Codexలోకి తీసుకురావాలని భావించినా.. సేఫ్టీ విషయంలో కంపెనీ.. పెట్టుకున్న రూల్స్ అందుకోకపోవడంతో నిర్ణయం మార్చుకుంది.

More in Technology