← Back to news

‘ప్రాజెక్ట్ పనామా’.. ప్రమాదమా?

By Krishna· 26 Sept 2026· Instagram

AI కంపెనీలు.. మెయిన్‌గా ఆంత్రోపిక్.. ‘ప్రాజెక్ట్ పనామా’ పేరుతో లక్షల సెకండ్ హ్యాండ్ బుక్స్ కొని, స్పైన్‌లను కత్తిరించి, స్కాన్ చేసి, తర్వాత పల్ప్ చేస్తున్నాయి. ఇంటర్నెట్‌లో AI జనరేటెడ్ కంటెంట్ నిండిపోవడంతో, నిజమైన హ్యూమన్ రైటింగ్స్‌కి బుక్సే లాస్ట్ క్లీన్ సోర్స్. చీప్‌గా, వేగంగా డేటా కలెక్ట్ చెయ్యడానికి ఇది యూజ్ అవుతున్నా, రేర్ బుక్స్ కూడా లాస్ అయ్యే డేంజర్ ఉంది. కోర్టులు దీన్ని ఫెయిర్ యూజ్‌గా అంటున్నా, చాలామంది హ్యూమన్ హిస్టరీ, లిటరేటర్ హెరిటేజ్ నాశనమవుతుందని అంటున్నారు.

More in Technology