← Back to news

New York Timesకి తెలిసింది: ప్రకాష్‌ రాజ్

By Krishna· 2h ago· X
New York Timesకి తెలిసింది: ప్రకాష్‌ రాజ్

S.I.R ప్రక్రియపై తీవ్ర విమర్శలు చేస్తూ.. న్యూయార్క్ టైమ్స్ ఓ ఆర్టికల్‌ని ప్రచురించింది. దాదాపు 13 కోట్ల ఓటర్ల పేర్లను తొలగించడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారనీ, ముఖ్యంగా ముస్లిం సమాజంపై ప్రభావం పడుతోందని తెలిపింది. ఈ విషయాన్ని xలో పోస్ట్ చేసిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ "S.I.R ప్రక్రియ, అది మన పౌరులపై కలిగించిన తీవ్ర వేదన గురించి 'న్యూయార్క్ టైమ్స్' కథనం" అని క్యాప్షన్ ఇచ్చారు. ఇంటర్నేషనల్‌గా ఇలా రావడంపై మీరేమంటారు? మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి.

More in National