విద్యార్థులపై చీపురుతో దాడి
జగిత్యాల ఎస్టీ సంక్షేమ హాస్టల్ లో విద్యార్థులపై నాలుగు నెలలుగా కామటి శ్రీనివాస్ మద్యం మత్తులో విధులకు హాజరవుతూ చీపురుతో దాడి కి పాల్పడటం అత్యంత దారుణం. విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నా అధికారులతో పాటు హాస్టల్ సిబ్బంది కనీసం రివ్యూ కూడా చేయకుండా బాధ్యతారాహితంగా పని చేస్తున్నారు.



