← Back to news

ఈ కస్టమర్, డెలివరీ బాయ్‌ చేసిన పనికి ఎవ్వరయిన ఫిదా అవుతారు!

By sahani· 21 Jul 2026· Delhi

ముంబైకి చెందిన అనుజ్ రావత్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి ఒక మంచి పని చేశారు. తాను ఆర్డర్ చేసిన ఫుడ్‌ని తను తినకుండా, జంతర్ మంతర్ దగ్గర ఆకలితో ఉన్న వారికి లేదా అవసరం ఉన్నవారికి ఇవ్వాలని జోమాటో డెలివరీ బాయ్‌ని రిక్వెస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లోనే బిల్ అంతా పే చేసి, ఆకలితో ఉన్న స్టూడెంట్స్ కి హెల్ప్ చేసిన ఆ కస్టమర్ మంచి మనసుని, ఆర్డర్ సరిగ్గా అందించిన డెలివరీ బాయ్‌ని నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More in Education