← Back to news

IAS, IPSల జీతం రైతులకు

By Anusha· 1h ago· Ndtv
IAS, IPSల జీతం రైతులకు

మహారాష్ట్రలో కరువు, నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు సాయం చేసేందుకు IAS, IPS అధికారులు ముందుకొచ్చారు. అక్టోబర్ నెలలో ఒక రోజు జీతాన్ని CM రిలీఫ్ ఫండ్‌కి ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 305 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో రైతులకు భూమి పన్ను మినహాయింపు, పంట రుణాల చెల్లింపులకు వెసులుబాటు, విద్యుత్ బిల్లుల్లో రాయితీలు ఇవ్వనున్నారు. విద్యార్థులకు పరీక్ష ఫీజులు కూడా మాఫీ చేయనున్నారు.

More in National