కోర్టుకు ట్విస్ట్ ఇచ్చిన ధ్రువ్ రాఠీ!

యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ సాకేత్ కోర్టు సమన్లు జారీ చేసింది. 2018లో BJP IT CELLపై ఆయన చేసిన ఒక వీడియో తమ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ వికాస్ పాండే వేసిన పిటిషన్పై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా విదేశాల్లో ఉండే ధ్రువ్ రాఠీ ఇండియాకి రావడంతో, 2019 నుండి పంపిన నోటీసులు అందకపోవడంతో ఈసారి ఆయన గుర్గావ్ అడ్రస్కు సమన్లు పంపాలని కోర్టు పేర్కొంది. అయితే ధ్రువ్ రాఠీ నిన్న నైట్ తిరిగి లండన్ వెళ్లిపోయారు.


