రియల్ పనీర్ ఎలా ఉంటది?

ప్యూర్ పనీర్‌ను ఒరిజినల్ మిల్క్ లో నిమ్మరసంతో విరగ్గొట్టి నాచురల్‌గా తయారు చేస్తారు. దీనిని టచ్ చేస్తే చాలా సాఫ్ట్‌గా, స్పాంజ్ లాగా ఉండి, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అదే <a href="https://www.theclearcutnews.com/n/uCnxXNp">ఫేక్ పనీర్</a> అయితే రబ్బర్‌లా సాగుతుంది. ఇంట్లోనే పనీర్ ముక్కపై కొద్దిగా అయోడిన్ లిక్విడ్ వేస్తే అది బ్లూ కలర్‌లోకి మారితే అందులో స్టార్చ్ లేదా కెమికల్స్ ఉన్నట్లు అర్థం. ప్యూర్ పనీర్ ఎప్పుడూ లైట్ మిల్కీ వైట్ కలర్ లోనే ఉంటుందని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో <a href="https://www.theclearcutnews.com/n/WUikAbW">'అనలాగ్' పనీర్</a> బ్యాన్!



