← Back to news

పనీర్ కాదు.. 'అనలాగ్ పనీర్'

By Sahani· 16h ago· Thehindu
పనీర్ కాదు.. 'అనలాగ్ పనీర్'

TG <a href="https://www.theclearcutnews.com/n/WUikAbW">గవర్నమెంట్ బ్యాన్</a> చేసిన 'అనలాగ్ పనీర్' అంటే ఏంటో తెలుసా? ఇది ప్యూర్ మిల్క్‌తో చేసే రియల్ పనీర్ కాదు, పాలకు బదులుగా చీప్ క్వాలిటీ వెజిటబుల్ ఆయిల్స్.. అంటే పామ్ ఆయిల్, ఇండస్ట్రియల్ స్టార్చ్, కెమికల్స్, గ్లిజరాల్ మోనోస్టెరేట్ కలిపి ఫ్యాక్టరీలలో ఆర్టిఫిషియల్‌గా తయారుచేస్తారు. చూడటానికీ, వండటానికీ సేమ్ ఒరిజినల్ లాగే ఉన్నా, ఇందులో మిల్క్ ప్రొటీన్స్, క్యాల్షియం ఉండవు. హోటల్స్, రెస్టారెంట్స్.. ఖర్చులు తగ్గించుకోవడానికి కస్టమర్లకు ఈ నకిలీ పనీర్‌ను సర్వ్ చేస్తున్నట్లు రీసెంట్ రైడ్స్‌లో తేలింది.

More in Health