← Back to news

భారత్‌లో Satellite Internet‌కు గ్రీన్ సిగ్నల్

By A.Ajay· 9 Sept 2026
భారత్‌లో Satellite Internet‌కు గ్రీన్ సిగ్నల్

భారత్‌లో Satellite Broadband సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. Digital Communications Commission(DCC) స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించిన ప్లాన్స్‌కు ఆమోదం తెలిపింది. Starlink, Eutelsat OneWeb, Jio Satellite వంటి కంపెనీలకు commercial services ప్రారంభించే దారి ఈజీగా మారింది. సాధారణంగా స్పెక్ట్రమ్ ఛార్జ్ 5 శాతంగా, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తే 4 శాతంగా ఉండనుంది. స్పెక్ట్రమ్ ఐదేళ్లకు కేటాయించే అవకాశం ఉండగా, మరో రెండేళ్ల పొడిగింపు అవకాశం కూడా ఉంది.

More in Technology