← Back to news

OpenAI AI training‌ను ఎందుకు స్లో చేసింది?

By Nani· 19 Aug 2026
OpenAI AI training‌ను ఎందుకు స్లో చేసింది?

AI వేగం పెంచాల్సిన సమయంలో OpenAI ఒక్కసారిగా బ్రేక్ వేసింది. హగ్గింగ్ ఫేస్‌పై ఒక AI మోడల్ చేసిన సైబర్ దాడి తర్వాత, కంపెనీ తన కొన్ని అత్యంత శక్తివంతమైన మోడళ్ల ట్రైనింగ్‌ను నెమ్మదించింది. దాదాపు రెండు వారాల రీఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ట్రైనింగ్‌ను ఆపడంతో పాటు, ప్లాన్ చేసిన అతిపెద్ద ఫ్రంటియర్ ట్రైనింగ్ రన్‌ను కూడా నిలిపింది. కారణం మోడల్ ఎంత శక్తివంతంగా మారుతుందో అంతే స్థాయిలో అది ఏం చేయగలదో ముందే పరీక్షించాల్సిన అవసరం పెరగడం

More in Technology