← Back to news

గేదెల షెడ్‌లో స్కూలా?

By sahani· 21 Aug 2026· X· Rajasthan

రాజస్థాన్‌లోని రాంపురా-కన్వర్‌పురా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ భవనం పాడవ్వడంతో, కనీస ఫెసిలిటీస్ లేకుండా గేదెల షెడ్‌లోనే క్లాసెస్ నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ కండిషన్‌ను క్వశ్చన్ చేస్తూ Cockroach Janata Party (CJP) ప్రారంభించిన ‘స్కూల్ ఠీక్ కరో’ క్యాంపెయిన్ టీమ్ అక్కడికి వెళ్లగా, స్థానికులు అడ్డుకోవడంతో <a href="https://www.theclearcutnews.com/n/68iggj5">ఘర్షణ జరిగింది</a>.

More in Education