← Back to news

పబ్‌లో రచ్చ.. కుప్పం ప్రాజెక్ట్ డైరెక్టర్ బదిలీ

By Prashanth· 4d ago
పబ్‌లో రచ్చ.. కుప్పం ప్రాజెక్ట్ డైరెక్టర్ బదిలీ

బెంగళూరు పబ్‌లో పోలీసులతో వాగ్వాదం ఘటనలో కేసు నమోదైన IAS అధికారి వికాస్ మర్మత్‌పై ఏపీ ప్రభుత్వం<a href="https://www.theclearcutnews.com/n/TeW5fim"> చర్యలు తీసుకుంది</a>. కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (KADA) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న ఆయనను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌ (GAD)కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. KADA ప్రాజెక్ట్ డైరెక్టర్ పోస్టుకు చిత్తూరు జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్, ఇన్‌ఛార్జ్‌ను ఏర్పాటు చేయాలి అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

More in AP