← Back to news

ఉప్పల్ మెట్రోలో బాంబుల కలకలం !!

By DS· 17 Apr 2026· visakhapatnam
ఉప్పల్ మెట్రోలో బాంబుల కలకలం !!

ఉప్పల్ మెట్రో డస్ట్‌బిన్‌లో ఏవో అనుమానాస్పద వస్తువులు కనిపించేసరికి అందరూ Bomb అనుకుని Panic అయ్యారు. వెంటనే పోలీసులు ఎంట్రీ ఇచ్చి చెక్ చేస్తే, అవి జస్ట్ సెలబ్రేషన్ టపాకాయలని తేలింది. దాంతో అందరూ Huge relief ఫీలయ్యారు. మొత్తానికి ఆ False alarm తో కాసేపు అందరికీ టెన్షన్ హై రేంజ్లో పెరిగిపోయింది. తీరా అవి మామూలు టపాసులని తేలాక కూల్ బ్రో అనుకున్నారంతా...

More in Local