← Back to news

నిద్రలో జరిగేది ఇదే!

By Nani Eluri· 28 Sept 2026
నిద్రలో జరిగేది ఇదే!

కళ్లు మూసుకున్న తర్వాత కూడా మన బ్రెయిన్ బిజీగానే ఉంటుంది! మార్నింగ్ లేచేవరకు నిద్రలో N1, N2, N3, REM అనే 4 స్టేజీలు ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక స్లీప్ సైకిల్. ఒక్కో స్లీప్ సైకిల్ 90 నుంచి 110 నిమిషాలు ఉంటుంది. రోజూ 4 నుంచి 6 స్లీప్ సైకిల్స్ వస్తాయి. N1లో నిద్ర మొదలవుతుంది. N2లో బాడీ రిలాక్స్ అవుతుంది. N3లో డీప్ స్లీప్‌లోకి వెళ్తాం. REMలో ఎక్కువగా కలలు వస్తాయి. ఇవి బాడీ రికవరీ, మెమరీకి హెల్ప్ చేస్తాయి. మంచి నిద్ర కోసం రోజూ ఒకే టైమ్‌కి పడుకుని, లేవడం అలవాటు చేసుకోండి.

నిద్రలో జరిగేది ఇదే!

More in Health