CPI నారాయణ: ఆస్తి మొత్తం వృద్ధాశ్రమానికి దానం!

సీపీఐ లీడర్ నారాయణ, ఆయన వైఫ్ ఒక బిగ్ డెసిషన్ తీసుకున్నారు. తమ లైఫ్ టైమ్ సంపాదన, ఆస్తి మొత్తాన్ని వృద్ధాశ్రమానికి విరాళంగా ఇస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వృద్ధుల సంక్షేమం, వాళ్ల అవసరాల కోసమే ఈ మనీ యూజ్ అవ్వాలని వాళ్లు డిసైడ్ అయ్యారు. నేటి రాజకీయాల్లో ఇలాంటి నిరాడంబర జీవితం చాలా రేర్ అంటూ పొలిటికల్ పార్టీలకు అతీతంగా అందరూ నారాయణ దంపతులను మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ కపుల్‌కి ‘లాల్ సలాం’ చెప్తూ పోస్టులు పెడుతున్నారు.

