← Back to news

మణిపూర్ లో మళ్లీ హింస నలుగురు మృతి

By aravinda nyayapati· 8 Apr 2026· Telugu Report· Hyderabad
మణిపూర్ లో మళ్లీ హింస నలుగురు మృతి

మణిపూర్ మళ్లీ హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లా మొయిరాంగ్ ట్రోంగ్లోబీ ఏరియాలో మిలిటెంట్లు జరిపిన బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ పిల్లల తల్లి గాయపడ్డారు. దీంతో ఆందోళనకు దిగిన స్థానికులు CRPF క్యాంపుపై దాడి చేశారు. భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మరణించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. పరిస్థితుల్ని అదుపులోకి అయిదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు

More in Local