← Back to news

ఆ రెండు డిపార్టుమెంట్లు సమన్వయం చేసుకోవాలి : MLA

By Kommanaboina Yakaiah· 18h ago· Mahabubabad (Ct), Mahabubabad, Mahabubabad
ఆ రెండు డిపార్టుమెంట్లు సమన్వయం చేసుకోవాలి : MLA

రెవెన్యూ, అటవీ భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సూచించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అటవీ శాఖ అధికారి బి. లావణ్యతో కలిసి గురువారం భూ సమస్యల పరిష్కారంపై సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని గూడూరు, కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు, మహబూబాబాద్ మండలాల్లో ఉన్న భూ సమస్యలను పరిశీలించి తమ పరిధిలో ఉంటే తక్షణమే పరిష్కరించాలని సూచించారు.

More in Local