← Back to news

వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో పూజలు

By PURNA CHANDU· 2h ago· Srikakulam

శ్రీకాకుళం జిల్లా మందసలోని హిస్టారికల్ శ్రీ వాసుదేవ పెరుమాళ్ టెంపుల్‌లో ప్రధాన అర్చకులు కూర్మాచార్యుల ఆధ్వర్యంలో శ్రీ రాజ్యలక్ష్మీ దేవికి సహస్ర దీపాలంకరణ, ఊంజల్ సేవ, సహస్ర కుంకుమార్చన, శ్రీసూక్త హవనం భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు.

More in Local