← Back to news

సీఎం రేవంత్ కీలక భేటీ

By Krishna· 2h ago
సీఎం రేవంత్ కీలక భేటీ

TG: న్యాయశాఖ నిపుణులతో తెలంగాణ CM రేవంత్ భేటీ అయ్యారు. శాసన మండలిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ఆయన చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఐతే.. వారిని ఎమ్మెల్సీ పదవుల నుంచి తొలగించాలా, నిబంధనలు ఎలా ఉన్నాయి అనే అంశాలపై సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

More in TG