← Back to news

AI తెలివికి లిమిట్‌ ఉందా?

By Nani Eluri· 26 Sept 2026
AI తెలివికి లిమిట్‌ ఉందా?

AIని మనమే తయారు చేశాం. కానీ అది మనకంటే తెలివిగా మారితే ఆపగలమా? రచయిత బాబ్‌ బర్గిన్‌ తన ‘ఎమర్జెన్స్‌’ పుస్తకంలో ఇదే ప్రశ్న అడిగారు. మన బ్రెయిన్‌ కేవలం 20 వాట్ల పవర్‌తో పనిచేస్తుందని చెప్పారు. AIకి మాత్రం భారీ డేటా, ఎక్కువ పవర్‌, వేగమైన ప్రాసెసర్లు ఉన్నాయి. దీంతో AI చాలా వేగంగా నేర్చుకుంటోందన్నారు. భవిష్యత్తులో AI మనిషి తెలివిని దాటుతుందా? దాన్ని కంట్రోల్‌ చేయగలమా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.

More in Technology