← Back to news

మన స్టూడెంట్స్ కి గూగుల్ భారీ ఆఫర్

By చార్వాక· 20 Aug 2026· Hyderabad
మన స్టూడెంట్స్ కి గూగుల్ భారీ ఆఫర్

మన దేశంలోని స్టూడెంట్స్ కి గూగుల్ ఏఐ ప్లస్ సభ్యత్వాన్ని వన్ ఇయర్ ఫ్రీ గా ఇస్తామని గూగుల్ ప్రకటించింది. ఇండియా లోని స్టూడెంట్స్ జెమినీ బేస్ ఏఐ టూల్స్‌ను పూర్తి ఉచితంగా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అలాగే జెమినీలో స్టూడెంట్స్ కోసం స్పెషల్ హబ్‌ కూడా రానుంది. లెసన్స్ చదవడం, రీసెర్చ్ చేయడం, ఎగ్జామ్స్ ప్రిపరేషన్, రివిజన్ ఇలా అన్నీ ఒకే చోట ఉండడం వలన స్టూడెంట్ కి హెల్ప్ అవుతుందని గూగుల్ సంస్థ ప్రకటించింది. విద్యార్థులకు హెల్ప్ అయ్యే అనేక ఫీచర్స్ ని త్వరలో తెస్తామని తెలిపింది

More in Technology